హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైప్‌లైన్ పనులను నాణ్యతతో చేపట్టాలని వినతి

GDWL: అలంపూర్‌లో కొనసాగుతున్న తాగునీటి పైప్‌లైన్ పనులను నాణ్యతతో చేపట్టాలని అలంపూర్ అభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. గురువారం కమిటీ సభ్యులు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. భవిష్యత్తులో లీకేజీలు రాకుండా చూడాలని, వరద నీటి సమస్యతో పాటు ఇతర స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.