SKLM: శ్రీకాకుళం పోలీస్ శాఖలో సేవలందించిన డాగ్ స్క్వాడ్ జాగిలం డైనా గురువారం క్యాన్సర్‌తో మృతి చెందింది. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో అధికార లాంఛనాలతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు గుర్తించడంలో ఈ జాగిలం ప్రత్యేకం అని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ జాగిలం డైనా మృతి


