హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ప్రారంభం

KRNL: కోసిగిలో శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు తొగటవీర క్షత్రియ కులస్థుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పవిత్ర జలాభిషేకం, ఆభరణాల అలంకరణ నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. శ్రావణమాసంలో ఈ ప్రాంత ప్రజలు మాంసాహారం తీసుకోకుండా ఆచారం పాటిస్తారు. తొగటవీర క్షత్రియులు తమ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి బలి సమర్పించి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.