హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించిన కదిరి ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి STSN డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమంలో MLA కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. క్రీడా అభివృద్ధి, 2036 ఒలింపిక్స్ లక్ష్యాలపై యువతతో చర్చించారు. క్రీడలు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని చెప్పారు.