హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరుకు చేరుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్

NLR: నెల్లూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ జవహర్ గురువారం వచ్చారు. ఆయనకు TDP జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ రవిచంద్ర ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై చర్చ జరిగినట్లు సమాచారం.