ATP: అనంతపురం జడ్పీ కార్యాలయంలో గురువారం జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరైన ఈ సమావేశంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్సీ రమాదేవి, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో జడ్పీ సర్వసభ్య సమావేశం


