రోజుకో కోడిగుడ్డు తింటే శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు కండరాల బలానికి, విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి. కోడిగుడ్డులో లభించే కోలిన్ మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరిచే లుటిన్ కూడా ఉంటుంది. రోజూ ఒక గుడ్డు తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఆరోగ్యం
రోజుకో కోడిగుడ్డు తింటే బోలెడు లాభాలు


