ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పరిమిత మోతాదులో దీన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన పోషకాలు అందడంతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన అలవాటును ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా?


