బాదం పప్పులలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల రోజంతా శక్తి అందుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యం
రోజూ కొన్ని బాదం పప్పులు తింటే..!


