హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

క్యాలీఫ్లవర్‌ అతిగా తింటున్నారా?

క్యాలీఫ్లవర్‌లో విటమిన్‌ C, ఫైబర్, ఫోలేట్, విటమిన్‌ K, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే అతిగా తింటే గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. క్యాలీఫ్లవర్‌లోని ప్యూరిన్లు యూరిక్‌ యాసిడ్‌ పెంచే అవకాశం ఉండటంతో గౌట్‌ లేదా యూరిక్‌ యాసిడ్‌ సమస్య ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది.