హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప్లాస్టిక్ ప్లేట్స్‌లో భోజనం చేస్తున్నారా..?

ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. వేడి పదార్థాలు వేసినప్పుడు మైక్రోప్లాస్టిక్స్, రసాయనాలు ఆహారంలోకి కరుగుతాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. పర్యావరణానికి కూడా ముప్పే. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా అరటాకులు లేదా స్టీల్ వాడటం ఉత్తమం.