హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఇంటి కషాయంతో ఆరోగ్యం

ఇమ్యూనిటీ పెంచడానికి ఇంట్లోనే సులభంగా కషాయం తయారుచేయవచ్చు. కొద్దిగా అల్లం, నల్ల మిరియాలు, లవంగాలు, తులసి ఆకులు నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనిలో కొద్దిగా తేనె కలుపుకుని వేడిగా తాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.