MDK: పెద్ద శంకరంపేట,132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్యాంసుందర్ తెలిపారు. పెద్ద శంకరంపేట, జంబికుంట, రామోజిపల్లి, బూరుగుపల్లి గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ఈ తాత్కాలిక అంతరాయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


