హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

BDK: భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం పట్టణంలోని శుభాష్‌నగర్ కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ బుధవారం నిర్వహించారు. కాలనీలోని 262 ఇళ్లను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాలనీలోని వాహనాలను తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు గుర్తించారు.