హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు అధికారుల ఎన్నికల్లో విజేతలు

NRPT: జిల్లాలో పోలీస్ అధికారుల ఎన్నికల కౌంటింగ్ పూర్తై తుది ఫలితాలను ఎస్పీ వెల్లడించారు. యాదయ్య (ఎన్‌ఆర్‌పీటీ), రాజు (దామరగిద్ద), సుధాకర్ (మక్తల్), లక్ష్మీనారాయణ (కృష్ణ), పరంధాములు (మద్దూర్), మురళీకృష్ణ (నర్వ), శ్రీనివాస్ (డీఎస్బీ), తిలక్ (కంట్రోల్ రూమ్), శ్రీదేవి (డీసీఆర్బీ), కావ్యారెడ్డి (డీఏఆర్), శివశంకర్ (ఆర్‌ఎస్ఐ)తో పాటు మహేశ్, పవన్, రమేశ్, రవి ఎన్నికయ్యారు.