హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSPC ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం

SRD: నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ (NSPC) ఆన్‌లైన్ పోటీలకు విశేష స్పందన లభిస్తోందని ఎంజేసీ కోఆర్డినేటర్ మాధవరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటివరకు 34,209 దరఖాస్తులు వచ్చాయని, దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.