HNK: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా బయోటెక్నాలజీ విభాగాధిపతి డా.టి.శాస్త్రి నియమితులయ్యారు. కాకతీయ యూనివర్సిటీ VC ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి ఆచార్య వై.వెంకయ్య నుంచి శాస్త్రి బాధ్యతలు స్వీకరించనున్నారు. పరిపాలన, పరిశోధన రంగాల్లో ఆయనకు అనుభవం ఉంది.
తెలంగాణ
కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా డా.టి.శాస్త్రి


