TG: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. 'విమోచన దినోత్సవం జరపకపోవడం దురదృష్టకరం. ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. సర్దార్ పటేల్ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనను బొంద పెట్టాలి' అంటూ మండిపడ్డారు.
వార్తలు
'SEP 17ను TG విమోచన దినోత్సవంగా జరపాలి'


