హైదరాబాద్: 28°C
వార్తలు

'కాకినాడ సౌజన్య ఘటన దురదృష్టకరం'

AP: AE నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో.. నిందితుడు సాదిక్‌ను కఠినంగా శిక్షించాలని TTD బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సాదిక్ కుట్రపై లోలైన విచారణ జరగాలన్నారు. సాదిక్ వేధింపులకు సౌజన్య సహా ఆమె కుటుంబం సూసైడ్ చేసుకోవడం దురదృష్టకరమన్నారు. హిందూ సమాజానికి BJP అండగా ఉంటుందని, సనాతన ధర్మ పరిరక్షణకు BJP కట్టుబడి ఉందని భాను ప్రకాష్‌రెడ్డి చెప్పారు.