హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS అధ్యయన కమిటీ సభ్యుడుగా చంద్రమోహన్

MNCL: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య కొనసాగింపు, ఆవశ్యకతపై అధ్యయనానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మంచిర్యాల జిల్లా ఇంచార్జీ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్‌ను నియమించారు. జీవో 97 తర్వాత పర్యవసానాలు.. స్కిల్ యూనివర్సిటీలో విలీనంతో తలెత్తే దుష్పరిణామాలపై స్టడీ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు.