ఫిట్‌నెస్ సాధన చేసే క్రమంలో అద్భుత మార్పులు రావడానికి టైం పడుతుంది. కానీ, మంచి మార్పులు మాత్రం చాలా వేగంగా వస్తాయి. అద్భుతమైన దేహదారుఢ్యాన్ని సాధించాలంటే ఏళ్లు పట్టొచ్చు. కానీ, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందడం, రోజంతా ఉత్సాహంగా ఉండడం, అద్దంలో మిమ్మల్ని మీరు చూసి ఆనందపడడానికి నెలల పాటు చేసే వ్యాయామం సరిపోతుంది.
ఆరోగ్యం
మంచిమాట: ఫిట్‌నెస్‌తో తక్షణ మార్పులు సాధ్యమే


