GDWL: అయిజ మండలం ఉప్పల గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా మహేంద్ర ఎన్నికయ్యారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దళిత క్రిస్టియన్ల సమస్యలపై ఎమ్మార్పీఎస్ నిరంతరం పోరాడుతుందని మహేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దేవన్న, దానమయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉప్పల ఎమ్మార్పీఎస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


