ADB: ఆపరేషన్ కవర్లో భాగంగా గతవారం రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద 1.25 క్వింటాళ్లు, బోథ్ ఎక్స్రేడ్ వద్ద 4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఏఆర్ఎస్సైలు జావీద్ అలీఖాన్, జైవంత్, హెడ్కానిస్టేబుల్ కృష్ణాజీ, కానిస్టేబుల్ గణేశ్‌కు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందించారు.
తెలంగాణ
పీడీఎస్ బియ్యం పట్టివేత.. పోలీసులకురివార్డు


