KNR: ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచడంతో పాటు ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విదేశీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ వెళ్లే రెండో బ్యాచ్‌లో 29 మంది టీచర్లు ఎంపికయ్యారు. జగిత్యాల నుంచి నలుగురు, రాజన్న సిరిసిల్ల నుంచి ఇద్దరు చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు పర్యటించనున్నారు.
తెలంగాణ
సింగపూర్ పర్యటనకు ఆరుగురు టీచర్లు


