పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. దీని సువాసన మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. అలాగే నోటి దుర్వాసనను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారించి, జలుబు నుంచి ఉపశమనం కలిగించడంలోనూ పుదీనా ఎంతగానో దోహదపడుతుంది.
ఆరోగ్యం
పుదీనాతో అద్భుత ప్రయోజనాలు..!


