నెలసరి సమయంలో జ్వరం రావడం చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. హార్మోన్లలో మార్పులు, రోగనిరోధక శక్తి తగ్గడం, ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. ఈ సమయంలో విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు కూడా తోడవుతాయి. దీన్ని అధిగమించడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం, వేడి నీళ్లు తాగడం, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ఆరోగ్యం
నెలసరిలో జ్వరమా?


