పనస పండు ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇందులో ఉండే పొటాషియం నరాల పనితీరును మెరుగుపరచడంలో, కండరాలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులో ఫైబర్ చాలా ఎక్కువ. జీర్ణక్రియను సులభతరం చేసి, మలబద్ధకం రాకుండా చూస్తుంది. ఇక పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) పెంచి, సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
ఆరోగ్యం
పనసతో నరాలు, కండరాలకు బలం


