ఉదయం అల్పాహారంలో ఒక కప్పు ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఓట్స్‌లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రక్షిస్తాయి.
ఆరోగ్యం
బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తింటున్నారా?


