శలభాసనం (మిడుత భంగిమ) వెన్నెముకను, దిగువ వీపు కండరాలను బలపరుస్తుంది. వెన్నుపూసలు ఆరోగ్యంగా ఉంటాయి. నడుము నొప్పి, సయాటికా నొప్పులు, స్లిప్ డిస్క్ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. పొట్టలోని అవయవాలకు మసాజ్ అందించి, జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం, అజీర్ణం తగ్గిస్తుంది. పొట్ట, తొడలు, నడుము ప్రాంతంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
శలభాసనం వల్ల కలిగే ఉపయోగాలు


