ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు నిద్రకు ముందు చేసే అలవాట్లపైనా శ్రద్ధ అవసరం. రాత్రి పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, మొబైల్ ఫోన్ చూడటం, ఆలస్యంగా భోజనం చేయడం, మద్యం సేవించడం నిద్ర నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, రాత్రి భోజనాన్ని ముందుగానే ముగించడం, పడుకునే ముందు స్క్రీన్‌లకు దూరంగా ఉండటం మంచి నిద్రకు సహాయపడతాయి.
ఆరోగ్యం
నిద్రకు ముందు ఈ అలవాట్లు మానేయండి..!


