హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పచ్చి కొబ్బరి తినే అలవాటు ఉందా?

పచ్చి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది. రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం, జుట్టు దృఢంగా, మెరిసేలా మారతాయి. కొబ్బరిలో లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో యాంటీవైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.