హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉచిత వైద్య సేవలు..!

KMR: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మారావుపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్ తెలిపారు.HYD కు చెందిన MAMS హాస్పిటల్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య సేవలు అందించనున్నారు. కావున గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలన్నారు.