హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ ఠాణాలో సీపీ ఆకస్మిక తనిఖీ

SDPT: సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ ఆదివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వాహనదారుల్లో మార్పు తెచ్చేలా అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.