ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సోమవారం కంబదూరు మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 'అమిలినేని విద్యాచక్రం' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. జడ్పీహెచ్‌ఎస్, ఉర్దూ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి.
వార్తలు
నేడు ఎమ్మెల్యే పర్యటన


