ఉదయాన్నే పరగడుపున పచ్చి వెల్లుల్లి తింటే బీపీ, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గును నివారిస్తుంది. గ్యాస్, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరచి, శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది. అలాగే, జీర్ణక్రియను మెరుగుపరిచి, బ్లడ్ షుగర్‌ను అదుపులోకి తెస్తుంది. బరువు తగ్గడానికి, క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది.
ఆరోగ్యం
పరగడుపున వెల్లుల్లి తింటే కలిగే లాభాలు


