హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

MHBD: మరిపెడ పట్టణంలోని 8వ వార్డు కూన్య తండాలో ఆదివారం తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అలువాల ఉపేందర్ ప్రజాపతి, అన్వేష్, శంకర్, నరేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.