NLG: మిర్యాలగూడ పట్టణంలోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై డివైడర్లు మూసివేయడంతో వర్షం పడితే నీరు రోజుల తరబడి నిలుస్తోంది. హనుమాన్‌పేటలో వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌సీఐ ముదిమాణిక్యం మేజర్ కాలువ సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
డివైడర్లు మూసివేత.. రహదారిపై నీటి నిల్వ


