MHBD: ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే తన చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు పథకంతో నెరవేరిందని నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు మద్దెల లక్ష్మి- సారయ్య దంపతులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ కుటుంబానికి సొంటింటి కల సాకరమైందని ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఇల్లు పథకంతో నెరవేరిన సొంతింటి కల'


