హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లల మర్రిలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇవాళ శ్రావణమాసం రెండవ సోమవారం పురస్కరించుకొని పరమశివునికి ప్రత్యేకంగా అభిషేకాల నిర్వహించారు. పరమశివునికి నక్షత్ర హారతి, ధూప సేవలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు.