SRPT: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చవద్దని యధావిధిగా సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లాలని చేపట్టిన దీక్షకు సోమవారం 11వ రోజు చేరుకుంది. ఈ దీక్షకు జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు బీజేపీ రాష్ట్ర నాయకుడు సంకినేని వెంకటేశ్వరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చకుండా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
తెలంగాణ
సూర్యాపేటలో జర్నలిస్టుల నిరసన దీక్ష


