హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

NGKL: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల పంపిణీ, పత్రాల సమర్పణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్మూరు మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అచ్చంపేటలోని 12వ నంబర్ రేషన్ దుకాణంలో మూడు నెలల రేషన్ పంపిణీని తనిఖీ చేశారు.