హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదుల స్వీకరణ

SRCL: గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, ఫిర్యాదులను ఆయా స్టేషన్లకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించామన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని పేర్కొన్నారు.