NLG: చండూరు మండలంలో వ్యవసాయ శాఖ ఏడీఏ వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంగడిపేటలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించి, వాలంటీర్లు ప్రతి పంట వివరాలను కచ్చితత్వంతో యాప్‌లో నమోదు చేయాలని, ప్రభుత్వ పథకాలు, బీమాకు ఈ సర్వే ఎంతో కీలకమని సూచించారు. అనంతరం పత్తి, మిర్చి సాగు చేస్తూ పంట మార్పిడి చేపట్టిన రైతు యాదయ్యను ఆయన అభినందించారు.
తెలంగాణ
'అన్నింటికీ డిజిటల్ క్రాప్ సర్వే కీలకం'


