హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి ఫిర్యాదులపై ఎస్పీ ఫోకస్

MDK: ప్రజావాణి ఫిర్యాదులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను బాధ్యతగా స్వీకరించి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. నాణ్యమైన సేవలతో ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు.