హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలెక్టర్‌ను కలిసిన వైసీపీ నేతలు

మార్కాపురం జిల్లా కలెక్టర్‌ను  మార్కాపురం వైసీపీ ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ కలిశారు. వెలుగొండ ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల ఖాళీకి విధించిన గడువును మరింత పొడిగించాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.