హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అర్జీలను స్వీకరించారు. పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో సమగ్రంగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.