హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు నకరకల్లులో కరెంట్ బంద్

PLD: నకరకల్లు పరిధిలో RDSS విద్యుత్ పనుల దృష్ట్యా రేపు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సత్రం ఏరియా, పోలీస్ క్వార్టర్స్, పాతూరు, మైన్ రోడ్, SC కాలనీ సహా 22 ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. ప్రజలు గమనించి సహకరించాలని AEE జి. సుచరిత తెలిపారు.