PLD: వైసీపీ జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి భీమిని అంకారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం కూటమి ప్రభుత్వ కుట్రలకు చెక్ అని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ అన్నారు. అంకారావుపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు.
వార్తలు
VIDEO: భీమిని అంకారావుకు బెయిల్


