PLD: రొంపిచర్ల(M)మర్రిచెట్టుపాలెం కేరళ మోడల్ స్కూల్ 5వ తరగతి విద్యార్థి గంటా సంజయ్ ఫెన్సింగ్ అండర్–10 ఫాయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పోతూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన సంజయ్‌ను పాఠశాల యాజమాన్యం,కోచ్ అఖిల్,ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సంజయ్‌కు ఫెన్సింగ్‌లో కాంస్యం


