హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు రైతులకు సాగునీటి భరోసా

KRNL: ఎమ్మిగనూరు మం. ఎర్రకోట గ్రామంలోని ఎం.ఎస్.పీ. మిట్ట సోమాపురం 1ఆర్ కాలువకు నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. దీంతో సుమారు 2,800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఈ నీటి విడుదల ఎంతో ఊరటనిస్తుందని, రైతుల పంటలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.